Nama Ramayanam in Telugu Lyrics

Nama Ramayanam in Telugu Lyrics online free: 

Ramayanam is an absolute epic that was done in Ancient India. It is a Life Story of Lord Sri Rama an incarnation of Lord Maha Vishnu. Sri Rama is an avatar of Lord Narayana, the Son of Great King Dasaratha, and Koushalya. The Story tells about the war between Lord Rama and Demon Ravana. Devotees Belives Rama is the most Powerful God in Hindhu Sanathana Dharma. Also Many people chant Sundarakanda daily in their daily lives. Nama ramayanam is a small statorm which can be chant daily easily. This Stotram also written by Sage Valmiki as like Ramayana. Check below for Nama Ramayanam in Telugu Lyrics for daily chant

Download our App to Contact Purohit directly 

Click here to book Pooja or Homam Online

Nama ramayanam in telugu | నామ రామాయణం

శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
రామ రామ జయ రాజా రామ |
రామ రామ జయ సీతా రామ |

బాల కాండ

శుద్ధబ్రహ్మపరాత్పర రామ |
కాలాత్మక పరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ |
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ |
శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ |
విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతక రామ |
మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ |
శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ |
సురమునివరగణసంస్తుత రామ |
నావికధావితమృదుపద రామ |
మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ |
త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ |
కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ |
శ్రీమదయోధ్యాపాలక రామ | 22 |

అయోధ్యా కాండ

అగణితగుణగణభూషిత రామ |
అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ |
పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ |
తత్‍క్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ |
చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ |
కైకేయీతనయార్థిత రామ |
విరచితనిజపితృకర్మక రామ |
భరతార్పితనిజపాదుక రామ | 34 |

అరణ్య కాండ

దండకావనజనపావన రామ |
దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ |
అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ |
పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ |
ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ |
మారీచార్తికృదాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ |
గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ |
కబంధబాహుచ్ఛేదన రామ | 48 |

కిష్కింధా కాండ

హనుమత్సేవితనిజపద రామ |
నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ |
వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ | 53 |

సుందర కాండ

కపివరసంతతసంస్మృత రామ |
తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ |
దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ |
సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ |
కపివరవచనాశ్వాసిత రామ | 61 |

యుద్ధ కాండ

రావణనిధనప్రస్థిత రామ |
వానరసైన్యసమావృత రామ |
శోషితసరిదీశార్థిత రామ |
విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ |
కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్దక రామ |
అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ |
విధిభవముఖసురసంస్తుత రామ |
ఖస్థితదశరథవీక్షిత రామ |
సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణనత రామ |
పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ |
భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ |
సకలస్వీయసమానత రామ |
రత్నలసత్పీఠస్థిత రామ |
పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ |
విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ |
సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకాధారక రామ | 86 |

ఉత్తర కాండ

ఆగతమునిగణసంస్తుత రామ |
విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ |
నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ |
కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ |
స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదీక్షిత రామ |
కాలావేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ |
విధిముఖవిబుధానందక రామ |
తేజోమయనిజరూపక రామ |
సంసృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ |
భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ |
సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ |
నిత్యానందపదస్థిత రామ | 106 |

రామ రామ జయ రాజా రామ |
రామ రామ జయ సీతా రామ || 108 ||

మంగళం

భయహర మంగళ దశరథ రామ |
జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ |
సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ |
ఆశ్రితవత్సల జయ జయ రామ |
రఘుపతి రాఘవ రాజా రామ |
పతితపావన సీతా రామ |

ఇతి నామ రామాయణం సంపూర్ణం |

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!