Sri Hanuman Kavacham in Telugu Lyrics online free
Lord Hanuman is the most powerful and most worshiped god in Sanathana Dharma Hinduism. There are many Stotram on Lord hanuman, Among them, Hanuman Kavacham is really special. Amrit Sanjivani wrote the original Sri Hanuman Kavacham. This Hanumath kavacham is very famous and devotees of Hanuman do chant this Hanumat Kavacham Stotram daily. Check below for Sri Hanuman Kavacham in Telugu lyrics online free.
Download our App to Contact Purohit directly
Click here to book Pooja or Homam Online
శ్రీ హనుమత్ కవచమ్ – Sri Hanuman Kavacham in Telugu
అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య – వసిష్ఠ ఋషిః – అనుష్టుప్ ఛందః –
శ్రీ హనుమాన్ దేవతా – మారుతాత్మజ ఇతి బీజం. అంజనాసూనురితి శక్తిః
వాయుపుత్ర ఇతి కీలకమ్. హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః
ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యసశ్శోకవహ్నిం జనకాత్మజాయాః,
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయమ్.
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్,
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి.
ఉద్యదాదిత్యసంకాశం ఉదారభుజవిక్రమ్,
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్.
శ్రీరామహృదయానందంభక్తకల్పమహీరుహమ్,
అభయం వరదం దోర్బ్యాంకలయే మారుతాత్మజమ్.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
పాదౌ వాయుసుతః పాతు రామదూతస్తదంగుళీః,
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్ణవలంఘనః.
జానునీ మారుతిః పాతు ఊరూ పాత్వసురాంతకః,
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః.
ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనః,
ఉదరం పాతు హృద్గేహీ హృదయం చ మహాబలః.
వక్షో వాలాయుధః సాతు స్తనౌ చాపామితవిక్రమః,
పార్శ్వ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్.
కరావక్షజయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః,
పృష్ఠం భవిష్యద్ర్బహ్మా చ స్కందౌ మతి మతాం వరః.
కంఠం పాతు కపిశ్రేష్టో ముఖం రావణదర్పహా,
చక్త్రం చ వక్తృప్రవణో నేత్రే దేవగుణస్తుతః.
బ్రహ్మాస్త్రసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా,
కామరూపః కపోలే మే ఫాలం వజ్రణఖోవతు.
శిరోమే పాతు సతతం జానకీశోకనాశనః,
శ్రీరామభక్తప్రవరః పాతు సర్వకళేబరమ్.
మామహ్ని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయశాః,
వివస్వదంతేవాసీ చ సంధ్యయోః పాతు సర్వదా.
బ్రహ్మాదిదేవతాదత్తవరః పాతు నిరంతరమ్,
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః.
దీర్ఘమాయు రవాప్నోతి బలం దృష్టిం చ విందతి,
పాక్రాంతా భవిష్యంతి పఠత స్తస్య శత్రవః,
స్థిరాం సుకీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖన్.
ఇతి నిగదితవాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయమాంజనేయ వృత్తమ్,
అపి నిజజనరక్షణైకదీక్షో
వశగ తదీయ మహామనుప్రభావః.
ఇతి శ్రీ హనుమత్ కవచమ్