Sri Karthikeya Karavalamba Stotram in Telugu Lyrics free Online:
Sri Karthikeya Karavalamba Strotram is one of the most powerful stotram to pray for Lord Subramanya. This Stotram is also called as Subramanya Ashtakam karavalamba stotram. This Karthikeya Karavalamba Strotram was composed by the Sri Guru Adi Shankaracharya to pray to the Subramanya swami. Swaminatha Ashtakam has 8 stanzas similar to Astakams and each stanza ends with a sentence Vallisa Nadha MamaDehi Karavalambam asking Lord Muruga to extend a hand of support and save the devotee. Check below for Sri Karthikeya Karavalamba Stotram in Telugu Lyrics free Online.
Download our App to Contact Purohit directly
Click here to book Pooja or Homam Online
Subramanya Ashtakam karavalamba Stotram in Telugu Lyrics:
ఓంకారరూప శరణాశ్రయ శర్వసూనో
సింగార వేల సకలేశ్వర దీనబంధో |
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౧
పంచాద్రివాస సహజ సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస |
గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౨
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాంతక దాయాపర తారకారే
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౩
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౪
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే
దీనవనప్రియ నిరమయ దానసింధో
శ్రీ కార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౫
ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రమ్ |