Sri Raghavendra Mangalashtakam in Telugu Lyrics

Sri Raghavendra Mangalashtakam in Telugu Lyrics online free Text

Sri Raghavendra swamy is a famous guru saint who follows Dvaita Philosophy. Sri Raghavendra Swamy was a follower of Sri Madhvacharya, A Famous Saint and Philosopher of Ancient India. As per the life history of Sri Raghavendra Swamy, There were many miracles that happened during that time. There are many devotees, followers are there to Sri Guru Raghavendra Swamy all over the world. Sri Raghavendra Managalasthakam is a powerful stotram, which was written by Panditha Appannacharya, Who was a very important follower and Bhakta of Sri Guru Raghavendra swamy. This Stotram contains eight stanzas of lyrics that praise the power and miracles of Sri Guru Raghavendra Swamy. Check below for Sri Raghavendra Mangalashtakam in Telugu Lyrics.

Download our App to Contact Purohit directly 

Click here to book Pooja or Homam Online

Sri Guru Raghavendra Mangalasthakam in Telugu

శ్రీ రాఘవేన్ద్ర మఙ్గలాష్టకమ్
శ్రీమద్రామపాదారవిన్దమధుపః శ్రీమధ్వవంశాధిపః
సచ్చిష్యోడుగణోడుపః శ్రితజగద్గీర్వాణసత్పాదపః ।
అత్యర్థం మనసా కృతాచ్యుతజపః పాపాన్ధకారాతపః
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౧॥

కర్మన్దీన్ద్రసుధీన్ద్రసద్గురుకరామ్భోజోద్భవః సన్తతం
ప్రాజ్యధ్యానవశీకృతాఖిలజగద్వాస్తవ్యలక్ష్మీధవః ।
సచ్ఛాస్త్రాది విదూషకాఖిలమృషావాదీభకణ్ఠీరవః
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౨॥

సాలఙ్కారకకావ్యనాటకకలాకాణాదపాతఞ్జల-
త్రయ్యర్థస్మృతిజైమినీయకవితాసఙ్కీతపారఙ్గతః ।
విప్రక్షత్రవిడఙ్ఘ్రిజాతముఖరానేకప్రజాసేవితః
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౩॥

రఙ్గోత్తుఙ్గతరఙ్గమఙ్గలకర శ్రీతుఙ్గభద్రాతట-
ప్రత్యక్స్థద్విజపుఙ్గవాలయ లసన్మన్త్రాలయాఖ్యే పురే ।
నవ్యేన్ద్రోపలనీలభవ్యకరసద్వృన్దావనాన్తర్గతః
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౪॥

విద్వద్రాజశిరఃకిరీటఖచితానర్ఘ్యోరురత్నప్రభా
రాగాఘౌఘహపాదుకాద్వయచరః పద్మాక్షమాలాధరః ।
భాస్వద్దణ్టకమణ్డలూజ్జ్వలకరో రక్తామ్బరాడమ్బరః
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౫॥

యద్వృన్దావనసత్ప్రదక్షిణనమస్కారాభిషేకస్తుతి-
ధ్యానారాధనమృద్విలేపనముఖానేకోపచారాన్ సదా ।
కారం కారమభిప్రయాన్తి చతురో లోకాః పుమర్థాన్ సదా
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౬॥

వేదవ్యాసమునీశమధ్వయతిరాట్ టీకార్యవాక్యామృతం
జ్ఞాత్వాఽద్వైతమతం హలాహలసమం త్యక్త్వా సమాఖ్యాప్తయే ।
సఙ్ఖ్యావత్సుఖదాం దశోపనిషదాం వ్యాఖ్యాం సమాఖ్యన్ముదా
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౭॥

శ్రీమద్వైష్ణవలోకజాలకగురుః శ్రీమత్పరివ్రాడ్గురుః
శాస్త్రే దేవగురుః శ్రితామరతరుః ప్రత్యూహగోత్రస్వరుః ।
చేతోఽతీతశిరుస్తథా జితవరుస్సత్సౌఖ్యసమ్పత్కరుః
శ్రీమత్సద్గురురాఘవేన్ద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మఙ్గలమ్ ॥ ౮॥

యస్సన్ధ్యాస్వనిశం గురోర్యతిపతేః సన్మఙ్గలస్యాష్టకం
సద్యః పాపహరం స్వసేవి విదుషాం భక్త్యైతదాభాషితమ్ ।
భక్త్యా వక్తి సుసమ్పదం శుభపదం దీర్ఘాయురారోగ్యకం
కీర్తిం పుత్రకలత్రబాన్ధవసుహృన్మూర్తిః ప్రయాతి ధ్రువమ్ ॥

ఇతి శ్రీమదప్పణాచార్యకృతం రాఘవేన్ద్రమఙ్గలాష్టకం సమ్పూర్ణమ్ ।

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!