Venkateswara Suprabhatam in Telugu

Sri Venkateswara Suprabhatam in Telugu Lyrics:

Lord Venkateswara is worshipped as a unique god in Hindu mythology. There are many Stotrams and Songs by many authors dedicated to Lord Venkateswara. Tallapaka Annamacharya wrote and sang 32000 songs on Tirumala Lord Venkateswara. Also, Purandara Dasa, Kanaka Dasa, and Maratha sanths also praised Lord Venkateswara in their own words. Sri Venkateswara Suprabhatham is the most popular suprabhatham among other gods. Also, Sri Venkateswara Suprabhatham is the most played suprabhatham in all temples. Scroll down for Sri Venkateswara Suprabhatam in Telugu Lyrics.

Click here to book for Homam or Pooja

Unknown truths about Venkateswara Suprabhatam:

Sri Venkateswara Suprabhatam was written officially in the Sanskrit language. The complete song was divided into 4 Parts but in this article, we will consider only Suprabhatam. This is used as the wake-up song for Lord Venkateswara in Temples in Early Morning. This is called Suprabhata Seva in Venkateswara Swamy temples.

The Author of the Venkateswara Suprabhatam was Prathivadhi Bhayankaram Annan. The Vocalist who made the song with a tune is M S Subba Lakshmi Garu, Which was very popular. 

Download our App to Contact Purohit directly 

The 4 Sections of the whole song are Suprabhatam, Stotram, Prapati, and Mangala Saasanam. There are about 29 Stanzas in Suprabhatam. This is used to awaken the Lord in Temples. In Tirumala, Suprabhataseva was scheduled at 3 AM Every morning.

Venkateswara Suprabhatam in Telugu:

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ | 1 |

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు | 2 |

 

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః

వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ | 3 |

 

తవ సుప్రభాతమరవింద లోచనే

భవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।

విధి శంకరేంద్ర వనితాభిరర్చితే

వృశ శైలనాథ దయితే దయానిధే | 4 |

 

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి ।

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ | 5 |

 

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి ।

భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ | 6 |

 

ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ ।

ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ | 7 |

 

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని ।

భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ | 8 |

 

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా

గాయత్యనంత చరితం తవ నారదోఽపి ।

భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ | 9 |

 

భృంగావళీ చ మకరంద రసాను విద్ధ

ఝుంకారగీత నినదైః సహసేవనాయ ।

నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ | 10 |

 

యోషాగణేన వరదధ్ని విమథ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః ।

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్| 11 |

 

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః ।

భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్| 12 |

 

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో ।

శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్| 13 |

 

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః

శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః ।

ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్| 14 |

 

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ ।

ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్| 15 |

 

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః ।

బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్| 16 |

 

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః ।

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ | 17 |

 

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి

స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।

త్వద్దాసదాస చరమావధి దాసదాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్| 18 |

 

తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః ।

కల్పాగమా కలనయాఽఽకులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్  | 19 |

 

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః ।

మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్  | 20 |

 

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే

దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే ।

శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్  | 21 |

 

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే ।

శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్   | 22 |

 

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే

కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే ।

కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్   | 23 |

 

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర ।

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్   | 24 |

 

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణమ్ ।

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్   | 25 |

 

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః ।

శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్   | 26 |

 

బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః ।

ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్   | 27 |

 

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో ।

వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్  | 28 |

 

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః ।

తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం

ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే | 29 |

Leave a Comment

error: Content is protected !!