Narayana Stotram in Telugu Lyrics, PDF download
Narayana Stotram is one of the powerful stotrams of Lord Maha Vishnu which is composed by Adi Sankaracharya. Reciting the stotram regularly would help in a happy and peaceful life. People who recite this stotram lead a happy life with their family and friends. This stotram will be heard in many temples and in some houses also. Read the Narayana stotram in Telugu Lyrics below.
Click here to book Pooja or Homam Online
Download our App to Contact Purohit directly
Narayana Stotram Telugu Lyrics:
నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥
నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥
మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥
జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥
అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥
దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥
సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ ॥
విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥
దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥
వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥
జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥
తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥
అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥
భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥