See below for Sri Chandramoulishwara Varnamala Stotram in Telugu Lyrics online free, Sri Shiva Stotram, Sri chandramouleswara Stuti
This is one of the powerful stotram to pray to Lord Shiva. By chanting Sri Chandramoulishwara Varnamala Stotram destroys all negative energies and confers immense mental strength, confidence, and beauty.
Click here to Book Kukke Subramanya Ashlesha Bali Pooja
Visit Sri Kukke Temple Maps Here
Sri Chandramoulishwara Varnamala Stotram in Telugu
శ్రీశాత్మభూముఖ్యసురార్చితాంఘ్రం
శ్రీకంఠశర్వాదిపదాభిధేయమ్ |
శ్రీశంకరాచార్యహృదబ్జవాసం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || ౧
చండాంశుశీతాంశుకృశానునేత్రం
చండీశముఖ్యప్రమథేడ్యపాదమ్ |
షదాస్య నాగాస్యసుశోభిపార్శ్వం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || ౨
ద్రవ్యాదిసృష్టిస్థితినాశ హేతుం
రవ్యాదితేజాంస్యపి భాసయంతమ్ |
వ్యాయుధాదిస్తుతవైభవం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 3
మౌలిస్ఫురజ్జహ్నుసుతాసితాంశుం
వ్యాలేశసంవేష్టితపాణిపాదమ్ |
శూలాదినానాయుధశోభమానం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || ౪
లీలావినిర్ధూతకృతాంతదర్పం
శైలాత్మ సంశ్రితవామభాగమ్ |
శూలాగ్రనిర్భిన్నసురారిసంఘం
శ్రీ చంద్రమౌలీశమహం నమామి || ౫
శతైః శ్రుతీనాం పరిగీయమానం
యతైర్మునీంద్రెః పరిసేవ్యమానమ్ |
నతైః సురేంద్రెరభిపూజ్యమానం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || ౬
మత్తేభకృత్యా పరిశోభితాంగం
చిత్తే యతీనాం సతతం వసంతమ్ |
విత్తేశముఖ్యః పరివేష్టితం తం
శ్రీ చంద్రమౌలీశ మహం నమామి || ౭
హంసోత్తమైశ్చేతసి చింత్యమానం
సంసారపాథోనిధికర్ణధారమ్ |
తం సామగానప్రియమష్టమూర్తిం
శ్రీ చంద్రమౌలీశమహం నమామి || ౮
నతాఘహం నిత్యచిదేకరూపం
సతాం గతిం సత్యసుఖస్వరూపమ్ |
హతాంధకం హృద్యపరాక్రమం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి ||
మాయాతిగం వీతభయం వినిద్రం
మోహాంతకం మృత్యుహరం మహేశమ్ |
ఫాలానలం నీలగలం కృపాలుం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || ౧౦
మిత్రం హి యస్యాఖిలశేవధీశః
పుత్రశ్చ విఘ్నాఘవిభేదదక్షః |
పాత్రం కృపాయాశ్చ సమస్తలోకః
శ్రీచంద్రమౌలీశమహం నమామి || ౧౧