Sri Lakshmi Kavacham in Telugu

Sri Lakshmi Kavacham in Telugu Lyrics Online free

Lakshmi Kavacham means the Armor of Goddess Lakshmi. This kavacham is prepared for praying for Goddess Lakshmi. By regularly chanting this mantra you can get off all the financial problems, improves the wealth of your family, and also protects against new financial problems. Get Sri Lakshmi Kavacham in Telugu and chant with devotion for the grace of goddess Lakshmi Devi. Check below for Sri Lakshmi Kavacham in Telugu Lyrics Online free

Download our App to Contact Purohit directly 

Click here to book Pooja or Homam Online

Sri Lakshmi Kavacham in Telugu:

శుకం ప్రతి బ్రహ్మోవాచ

మహాలక్ష్మ్యాః ప్రవక్ష్యామి కవచం సర్వకామదమ్ |
సర్వపాపప్రశమనం దుష్టవ్యాధివినాశనమ్ || 1 ||

గ్రహపీడాప్రశమనం గ్రహారిష్టప్రభఞ్జనమ్ |
దుష్టమృత్యుప్రశమనం దుష్టదారిద్ర్యనాశనమ్ || 2 ||

పుత్రపౌత్రప్రజననం వివాహప్రదమిష్టదమ్ |
చోరారిహారి జపతామఖిలేప్సితదాయకమ్ || 3 ||

సావధానమనా భూత్వా శృణు త్వం శుక సత్తమ |
అనేకజన్మసంసిద్ధిలభ్యం ముక్తిఫలప్రదమ్ || 4 ||

ధనధాన్యమహారాజ్య-సర్వసౌభాగ్యకల్పకమ్ |
సకృత్స్మరణమాత్రేణ మహాలక్ష్మీః ప్రసీదతి || 5 ||

క్షీరాబ్ధిమధ్యే పద్మానాం కాననే మణిమణ్టపే |
తన్మధ్యే సుస్థితాం దేవీం మనీషిజనసేవితామ్ || 6 ||

సుస్నాతాం పుష్పసురభికుటిలాలకబన్ధనామ్ |
పూర్ణేన్దుబిమ్బవదనా-మర్ధచన్ద్రలలాటికామ్ || 7 ||

ఇన్దీవరేక్షణాం కామకోదణ్డభ్రువమీశ్వరీమ్ |
తిలప్రసవసంస్పర్ధినాసికాలఙ్కృతాం శ్రియమ్ || 8 ||

కున్దకుట్మలదన్తాలిం బన్ధూకాధరపల్లవామ్ |
దర్పణాకారవిమలకపోలద్వితయోజ్జ్వలామ్ || 9 ||

రత్నతాటఙ్కకలితకర్ణద్వితయసున్దరామ్ |
మాఙ్గల్యాభరణోపేతాం కంబుకణ్ఠీం జగత్ప్రసూమ్ || 10 ||

తారహారిమనోహారికుచకుమ్భవిభూషితామ్ |
రత్నాఙ్గదాదిలలితకరపద్మచతుష్టయామ్ || 11 ||

కమలే చ సుపత్రాఢ్యే హ్యభయం దధతీం వరమ్ |
రోమరాజికలాచారుభుగ్ననాభితలోదరీమ్ || 12 ||

పట్టవస్త్రసముద్భాసిసునితమ్బాదిలక్షణామ్ |
కాఞ్చనస్తమ్భవిభ్రాజద్వరజానూరుశోభితామ్ || 13 ||

స్మరకాహలికాగర్వహారిజంఘాం హరిప్రియామ్ |
కమఠీపృష్ఠసదృశపాదాబ్జాం చన్ద్రసన్నిభామ్ || 14 ||

పఙ్కజోదరలావణ్యసున్దరాఙ్ఘ్రితలాం శ్రియమ్ |
సర్వాభరణసంయుక్తాం సర్వలక్షణలక్షితామ్ || 15 ||

పితామహమహాప్రీతాం నిత్యతృప్తాం హరిప్రియామ్ |
నిత్యం కారుణ్యలలితాం కస్తూరీలేపితాఙ్గికామ్ || 16 ||

సర్వమన్త్రమయాం లక్ష్మీం శ్రుతిశాస్త్రస్వరూపిణీమ్ |
పరబ్రహ్మమయాం దేవీం పద్మనాభకుటుమ్బినీమ్ |
ఏవం ధ్యాత్వా మహాలక్ష్మీం పఠేత్తత్కవచం పరమ్ || 17 ||

ధ్యానం

ఏకం న్యఞ్చ్యనతిక్షమం మమపరం చాకుఞ్చ్యపాదాంబుజం
మధ్యే విష్టరపుణ్డరీకమభయం విన్యస్త హస్తాంబుజం |
త్వాం పశ్యేమ నిషేదుషీమనుకలం కారుణ్యకూలంకష-
స్ఫారాపాఙ్గతరఙ్గమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీమ్ || 18 ||

అథ కవచం

మహాలక్ష్మీః శిరః పాతు లలాటం మమ పఙ్కజా |
కర్ణే రక్షేద్రమా పాతు నయనే నలినాలయా || 19 ||

నాసికామవతాదమ్బా వాచం వాగ్రూపిణీ మమ |
దన్తానవతు జిహ్వాం శ్రీరధరోష్ఠం హరిప్రియా || 20 ||

చుబుకం పాతు వరదా గలం గన్ధర్వసేవితా |
వక్షః కుక్షిం కరౌ పాయుం పృష్ఠమవ్యాద్రమా స్వయమ్ || 21 ||

కటిమూరుద్వయం జాను జంఘం పాతు రమా మమ |
సర్వాఙ్గమిన్ద్రియం ప్రాణాన్పాయాదాయాసహారిణీ || 22 ||

సప్తధాతూన్స్వయం చాపి రక్తం శుక్రం మనో మమ |
జ్ఞానం బుద్ధిం మహోత్సాహం సర్వం మే పాతు పఙ్కజా || 23 ||

మయా కృతం చ యత్కిఞ్చిత్తత్సర్వం పాతు సేన్దిరా |
మమాయురవతాల్లక్ష్మీః భార్యాం పుత్రాంశ్చ పుత్రికా || 24 ||

మిత్రాణి పాతు సతతమఖిలాని హరిప్రియా |
పాతకం నాశయేల్లక్ష్మీః మమారిష్టం హరేద్రమా || 25 ||

మమారినాశనార్థాయ మాయామృత్యుం జయేద్బలమ్ |
సర్వాభీష్టం తు మే దద్యాత్పాతు మాం కమలాలయా || 26 ||

ఫలశ్రుతిః

య ఇదం కవచం దివ్యం రమాత్మా ప్రయతః పఠేత్ |
సర్వసిద్ధిమవాప్నోతి సర్వరక్షాం తు శాశ్వతీమ్ || 27 ||

దీర్ఘాయుష్మాన్భవేన్నిత్యం సర్వసౌభాగ్యకల్పకమ్ |
సర్వజ్ఞస్సర్వదర్శీ చ సుఖదశ్చ సుఖోజ్జ్వలః || 28 ||

సుపుత్రో గోపతిః శ్రీమాన్ భవిష్యతి న సంశయః |
తద్గృహే న భవేద్బ్రహ్మన్ దారిద్ర్యదురితాదికమ్ || 29 ||

నాగ్నినా దహ్యతే గేహం న చోరాద్యైశ్చ పీడ్యతే |
భూతప్రేతపిశాచాద్యాః సన్త్రస్తా యాన్తి దూరతః || 30 ||

లిఖిత్వా స్థాపయేద్యత్ర తత్ర సిద్ధిర్భవేద్ధ్రువమ్ |
నాపమృత్యుమవాప్నోతి దేహాన్తే ముక్తిభాగ్భవేత్ || 31 ||

ఆయుష్యం పౌష్టికం మేధ్యం ధాన్యం దుస్స్వప్ననాశనమ్ |
ప్రజాకరం పవిత్రం చ దుర్భిక్షార్తివినాశనమ్ || 32 ||

చిత్తప్రసాదజననం మహామృత్యుప్రశాన్తిదమ్ |
మహారోగజ్వరహరం బ్రహ్మహత్యాదిశోధనమ్ || 33 ||

మహాధనప్రదం చైవ పఠితవ్యం సుఖార్థిభిః |
ధనార్థీ ధనమాప్నోతి వివాహార్థీ లభేద్వధూమ్ || 34 ||

విద్యార్థీ లభతే విద్యాం పుత్రార్థీ గుణవత్సుతమ్ |
రాజ్యార్థీ రాజ్యమాప్నోతి సత్యముక్తం మయా శుక || 35 ||

ఏతద్దేవ్యాః ప్రసాదేన శుకః కవచమాప్తవాన్ |
కవచానుగ్రహేణైవ సర్వాన్కామానవాప సః || 36 ||

ఇతి శుకం ప్రతి బ్రహ్మప్రోక్త శ్రీ లక్ష్మీ కవచం |

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!