See below for Sri Narasimha Gadyam in Telugu Lyrics online free, Sri Narasimha swamy daily chanting Powerful Stotram, Narasimha Stuti in Telugu
Narasimha who is one of the most powerful avatars of Lord Vishnu, (the protector in the Hindu Triad) is known to be fierce to fight and remove all that is evil and as a result, protect all his devotees from every negative aspect of life. He is regarded as the embodiment of the victory of good over evil. Vishnu assumed this fierce shape on top of Himvat mountain (Harivamsa). He is believed to have taken the avatar to destroy the demon king Hiranyakashipu. Lord Narasimha is said to have half human and half lion appearance where the torso and the lower body are that of a human while the face and claws are that of a ferocious lion. In conjunction with bodily appearances, Lord Narasimha is described in various forms and is said to have more than 74 forms with respect to different postures and weapons that he holds in his hands. The artcle main aim is to tell Sri Narasimha gadyam in telugu.
Download our App to Contact Purohit directly
Check here for Tirumala Live Darshan Crowd Status
Sri Narasimha Gadyam in Telugu Lyrics
॥ శ్రీ నృసింహ గద్య స్తుతిః ॥
దేవాః ||
భక్తిమాత్రప్రతీత నమస్తే నమస్తే | అఖిలమునిజననివహ విహితసవనకదనకర ఖరచపలచరితభయద బలవదసురపతికృత వివిధపరిభవభయచకిత నిజపదచలిత నిఖిలమఖముఖ విరహకృశతరజలజభవముఖ సకలసురవరనికర కారుణ్యావిష్కృత చండదివ్య నృసింహావతార స్ఫురితోదగ్రతారధ్వని-భిన్నాంబరతార నిజరణకరణ రభసచలిత రణదసురగణ పటుపటహ వికటరవపరిగత చటులభటరవరణిత పరిభవకర ధరణిధర కులిశఘట్టనోద్భూత ధ్వనిగంభీరాత్మగర్జిత నిర్జితఘనాఘన ఊర్జితవికటగర్జిత సృష్టఖలతర్జిత సద్గుణగణోర్జిత యోగిజనార్జిత సర్వమలవర్జిత లక్ష్మీఘనకుచతటనికటవిలుణ్ఠన విలగ్నకుంకుమ పంకశంకాకరారుణ మణికిరణానురంజిత విగతశశాకలంక శశాంకపూర్ణమండలవృత్త స్థూలధవల ముక్తామణివిఘట్టిత దివ్యమహాహార లలితదివ్యవిహార విహితదితిజప్రహార లీలాకృతజగద్విహార సంసృతిదుఃఖసమూహాపహార విహితదనుజాపహార యుగాన్తభువనాపహార అశేషప్రాణిగణవిహిత సుకృతదుష్కృత సుదీర్ఘదణ్డభ్రామిత బృహత్కాలచక్ర భ్రమణకృతిలబ్ధప్రారమ్భ స్థావరజంగమాత్మక సకలజగజ్జాల జలధారణసమర్థ బ్రహ్మాణ్డనామధేయ మహాపిఠరకరణ ప్రవీణకుంభకార నిరస్తసర్వవిస్తార నిరస్తషడ్భావవికార వివిధప్రకార త్రిభువనప్రకార అనిరూపితనిజాకార నియతభిక్షాదిలబ్ధ గతరసపరిమిత భోజ్యమాత్రసన్తోష బలవిజిత మదమదన నిద్రాదిదోష జనధనస్నేహలోభాది దృఢబన్ధనచ్ఛేద లబ్ధసౌఖ్య సతతకృత యోగాభ్యాస నిర్మలాన్తఃకరణ యోగీంద్రకృతసన్నిధాన త్రిజగన్నిధాన సకలప్రధాన మాయాపిధాన సుశుభాభిధాన మదవికసదసురభట మకుటవనానలనిభనయన విలసదసికవచభుజ ఘనవనలవన నవరుధిరక్రమకల్పిత మీనశంచత్తరంగశైవాల మహాజలూక దుస్తరపంకజలనివహకలిత మహాసురపృతనాకమలినీ విలోలనకేళిప్రియ మత్తవారణ దుష్టజనమారణ శిష్టజనతారణ నిత్యసుఖవిచారణ సిద్ధబలకారణ సుదుష్టాసురదారణ సదృశీకృతాంజన జనదోషభంజన ఘనచిన్నిరంజన నిరన్తరకృతభక్తవాంఛన గతసర్వవాంఛన విశ్వనాటకసూత్రధార అంఘ్రిధూళిజాతఖసిన్ధుధార మధ్వసృక్లుతచక్రధార జనితకామ విగతకామ సురజనకామ ఉద్ధృతక్షమ నిశ్చలజనసత్క్రియాక్షమ సురనతచరణ ధృతరథచరణ వివిధసురవిహరణ విగతవికార వికరణ విబుధజనశరణ సతతప్రీత త్రిగుణవ్యతీత ప్రణతజనవత్సల నమస్తే నమస్తే ||
ఇతి శ్రీ నృసింహ గద్యమ్ |