Sri Nateshwara Bhujanga Stotram in Telugu Lyrics

See below for Sri Nateshwara Bhujanga Stotram in Telugu Lyrics online free, Sri Nataraja Swamy Stuthi, Nataraja Bhujanga Stotram Telugu. 

Sri Nateshwara Bhujanga Stotram in Telugu Lyrics

Nataraja is an outline of the Hindu god Shiva due to the fact divine cosmic dancer. His dance is known as Tandava. The pose and artwork are defined in lots of Hindu texts consisting of the Anshumadbhed agama and Uttarakamika agama, the dance murti featured in all essential Hindu temples of Shaivism, and is a sculptural symbol in India and popularly used as an image of Indian tradition, especially as one of the greatest illustrations of Hindu.

Download our App to Contact Purohit directly 

Check here for Tirumala Live Darshan Crowd Status

sri nateshwara bhujanga stuti:-

లోకానాహూయ సర్వాన్ డమరుకనినదైర్థోరసంసారమగ్నాన్

 దత్వాభీతిం దయాళుః ప్రణతభయహరం కుంచితం వామపాదమ్ |

ఉద్ధృత్యేదం విముక్తేరయనమితి కరాదర్శయన్ ప్రత్యయార్థం

బిభ్రద్వహ్నిం సభాయాం కలయతి నటనం యః స పాయాన్నటేశః || ౧ ||

దిగీశాది వంద్యం గిరీశానచాపం

మురారాతి బాణం పురత్రాసహాసమ్ | 

కరీంద్రాది చర్మాంబరం వేదవేద్యం

మహేశం సభేశం భజే హం నటేశమ్ || ౨ ||

సమస్త్రైశ్చ భూతైః సదా నమ్యమాద్యం 

సమస్త్రైకబంధుం మనోదూరమేకమ్ | 

అపస్మారనిఘ్నం పరం నిర్వికారం 

మహేశం సభేశం భజే హం నటేశమ్ || ౩ ||

దయాళుం వరేణ్యం రమానాథవంద్యం

మహానందభూతం సదానందనృత్తమ్ |

సభామధ్యవాసం చిదాకాశరూపం 

మహేశం సభేశం భజేహం నటేశమ్ || ౪ ||

సభానాథమాద్యం నిశానాథభూషం

శివావామభాగం పదాంభోజ లాస్యమ్ |

కృపాపాంగవీక్షం హ్యుమాపాంగదృశ్యం

మహేశం సభేశం భజేహం నటేశమ్ || ||

దివానాథరాత్రీశవైశ్వానరాక్షం

ప్రజానాథపూజ్యం సదానందనృత్తమ్ |

చిదానంద త్రం పరానందసౌధం

మహేశం సభేశం భజేహం నటేశమ్ || ౬ ||

కరేకాహలీకం పదేమౌక్తికాలిం

గళేకాలకూటం తలేసర్వమంత్రమ్ |

ముఖే మందహాసం భుజే నాగరాజం

మహేశం సభేశం భజే హం నటేశమ్ || ౭ ||

త్వదన్యం శరణ్యం న పశ్యామి శంభో

మదన్యః ప్రపన్నోస్తి కింతేతిదీనః |

మదర్థేహ్యుపేక్షా తవాసీత్కిమర్థం మహేశం సభేశం భజేహం నటేశమ్ || ౮ ||

భవత్పాదయుగ్మం కరేణావలంబే

సదా నృత్తకారిన్ సభామధ్యదేశే |

సదా భావయే త్వాం తదా దాస్యసీష్టం

మహేశం సభేశం భజేహం నటేశమ్ || ౯ ||

భూయః స్వామిన్ జనిర్మే మరణమపి తథా మాస్తు భూయః సురాణాం 

సామాజ్యం తచ్చ తావత్సుఖలవరహితం దుఃఖదం నార్ధయే త్వామ్ |

సంతాపఘ్నం పురారే ధురి చ తవసభా మందిరే సర్వదా త్వ

-న్నృత్తం పశ్యన్వసేయం ప్రమథగణవరైః సాకమేతద్విదేహి || ౧౦ ||

ఇతి శ్రీ జ్ఞానసంబంధ కృత శ్రీ నటేశ్వర భుజంగ స్తుతిః |

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!