Sri Mahishasura Mardini Stotram In Telugu

Sri Mahishasura Mardini Stotram In Telugu Lyrics

Mahishasura was an Asura. The word Mahishasura is a Sanskrit. Mahashisha means buffalo and asura meaning demon an Asura, Mahishasurs campaign a war against the devas, as the devas and asuras (demons), were perpetually in conflict, Mahishasura had gained the boon that no man can kill him, in battles war between the goddess devas and the asuras( demons), the goddess and devas led by Indra, were defeated by Mahishasura. he is also known among Hindus as a deceitful demon who pursued his evil ways by shape-shifting. Mahishasura was a son of Asura Mahisi (buffalo), and the great-grandson of Brahmarshi Kashyap. Mahishasura was killed by the lord goddess Durga Devi. the Navaratri( nine nights) festival eulogizes the battle war between Mahishasura and goddess Durga, Vijaya Dasami come to an end of the battle war and they celebrate the festival. This story is known as “TRIUMPH OF GOOD OVER EVIL” and carries profound symbolism in Hinduism, particularly Shaktism, and is both narrated and reenacted by the goddess Devi Mahatmya at many South and Southeast Asian Hindu temples. Download Sri Mahishasura Mardini Stotram In Telugu Lyrics below.

Importance Of Mahishasura Stotram :

 Mahahishssura stotram is one of the powerful storms of lord Mahishasura Mardini which is composed by Guru Adi Sankaracharya (Sri Sri Sri Shankara Bhagavatpadacharya). Recite this storm regularly would overwhelm all sorrows from your life happy and peaceful. People who recite this storam lead happy life and negativity in our hearts and minds to purify our minds, body, and soul. This stotram will be heard in many temples mainly in the Navaratri, and some houses. On the auspicious day of Vijayadasami.

Click here to book Pooja or Homam Online

Download our App to Contact Purohit directly 

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే

గిరివర వింధ్యశిరోఽధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |

భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే

త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోషరతే |

దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే

శిఖరిశిరోమణి తుఙహిమాలయశృంగనిజాలయమధ్యగతే |

మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండవిఖండితరుండవితుండితశుండగజాధిపతే

రిపుగజగండవిదారణచండపరాక్రమశౌండమృగాధిపతే |

నిజభుజదండనిపాటితచండనిపాటితముండభటాధిపతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణదుర్మదశత్రువధోదితదుర్ధరనిర్జరశక్తిభృతే

చతురవిచారధురీణమహాశయదూతకృతప్రమథాధిపతే |

దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతిమాత్రనిరాకృతధూమ్రవిలోచనధూమ్రశతే

సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే |

శివశివశుంభనిశుంభమహాహవతర్పితభూతపిశాచపతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురనుసంగరణక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే

కనకపిశంగపృషత్కనిషంగరసద్భటశృంగహతావటుకే |

కృతచతురంగబలక్షితిరంగఘటద్బహురంగరటద్బటుకే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగతవైరివధూవరవీరవరాభయదాయికరే

త్రిభువనమస్తకశూలవిరోధిశిరోధికృతాఽమలశూలకరే |

దుమిదుమితామరదుందుభినాదమహోముఖరీకృతదిఙ్నికరే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురలలనాతతథేయితథేయితథాభినయోదరనృత్యరతే

హాసవిలాసహులాసమయిప్రణతార్తజనేమితప్రేమభరే |

ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదరతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయజయజప్యజయేజయశబ్దపరస్తుతితత్పరవిశ్వనుతే

ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే |

నటితనటార్ధనటీనటనాయకనాటకనాటితనాట్యరతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే

శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకరవక్త్రవృతే |

సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మహితమహాహవమల్లమతల్లికమల్లితరల్లకమల్లరతే

విరచితవల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే |

సితకృతఫుల్లసముల్లసితాఽరుణతల్లజపల్లవసల్లలితే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజపతే

త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే |

అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజసుతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమలదళామలకోమలకాంతికలాకలితాఽమలభాలతలే

సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే |

అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కరమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజురుతే

మిలితమిలిందమనోహరగుంజితరంజితశైలనికుంజగతే |

నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే

ప్రణతసురాసురమౌళిమణిస్ఫురద్అంశులసన్నఖసాంద్రరుచే |

జితకనకాచలమౌళిమదోర్జితనిర్జరకుంజరకుంభకుచే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే

కృతసురతారకసంగరతారక సంగరతారకసూనుసుతే |

సురథసమాధిసమానసమాధిసమాధిసమాధిసుజాతరతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం శివే

అయి కమలే కమలానిలయే కమలానిలయః కథం భవేత్ |

తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం శివే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కలసింధుజలైరనుషింజతి తె గుణరంగభువం

భజతి కిం ను శచీకుచకుంభతతటీపరిరంభసుఖానుభవం |

తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే

కిము పురుహూతపురీందుముఖీసుముఖీభిరసౌవిముఖీక్రియతే |

మమ తు మతం శివనామధనే భవతీకృపయా కిముత క్రియతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే

అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |

యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాపమపాకురుతే

జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

Leave a Comment

error: Content is protected !!