Sri Krishna Stavaraja in Telugu

Sri Krishna Stavaraja in Telugu Lyrics Online free Text

Lord Krishna is the most famous and familiar god in Sanatana dharma. Also, He is the world’s greatest teacher. Lord Sri Krishna, gave an extraordinary tatva in his words named Srimad Bhagavad Geetha. The Holy book of all Hindus and the book that contains the complete essence of Veda, Purana, and Upanishad. Many devotees, Poets, and Bhaktas praise Lord Sri Krishna in different stotra and songs. Sri Krishna Stavaraja is one of the special Sri Krishna Stotram among all of them. Check below for Sri Krishna Stavaraja in Telugu Lyrics Online free Text.

Click here to book Pooja or Homam Online

The stories of Krishna’s life are named Krishna Leela. He is a focal person in the Mahabharata, the Bhagavata Purana, the Brahma Vaivarta Purana, and the Bhagavad Gita, They depict him according to different viewpoints: as a godchild, a jokester, a model darling, a heavenly legend, and an all-inclusive preeminent being. His iconography mirrors these legends and shows him in various phases of his life, for example, a newborn child-eating spread, a little fellow playing the flute, a young man with Radha encompassed by female lovers; or a cordial charioteer giving direction to Arjuna.

Sri Krishna Stavaraja in Telugu:

Click here to Download Our App

శ్రీమహాదేవ ఉవాచ –

 

శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం పరమదుర్లభమ్ |

యజ్ జ్ఞాత్వా న పునర్గచ్ఛేన్నరో నిరయయాతనామ్ || ౧ ||

 

నారదాయ చ యత్రోక్తం బ్రహ్మపుత్రేణ ధీమతా |

సనత్కుమారేణ పురా యోగీంద్రగురువర్త్మనా || ౨ ||

 

శ్రీనారద ఉవాచ –

 

ప్రసీద భగవన్మహ్యమజ్ఞానాత్కుంఠితాత్మనే | 

తవాంఘ్రపంకజరజోరాగిణీం భక్తిముత్తమామ్ || ౩ ||

 

అజ ప్రసీద భగవన్నమితద్యుతిపంజర|

అప్రమేయ ప్రసీదాస్మద్దుఃఖహన్పురుషోత్తమ || ౪

 

స్వసంవేద్య ప్రసీదాస్మదానందాత్మన్ననామయ | 

అచింత్యసార విశ్వాత్మత్ప్రసీద పరమేశ్వర || ౫ ||

 

ప్రసీద తుంగతంగానాం ప్రసీద శివశోభన |

ప్రసీద గుణగంభీర గంభీరాణాం మహాద్యుతే || ౬ ||

 

ప్రసీద వ్యక్త విస్తీర్ణం విస్తీర్ణానామగోచర | 

ప్రసీదార్దార్ధజాతీనాం ప్రసీదాంతాంతదాయినామ్ || ౭ ||

 

గురోర్గరీయః సర్వేశ ప్రసీదానంత దేహినామ్ | 

జయ మాధవ మాయాత్మన్ జయ శాశ్వతశంఖభృత్ || ౮ ||

 

జయ శంఖధర శ్రీమన్ జయ నందకనందన | 

జయ చక్రగదాపాణే జయ దేవ జనార్ధన || ౯ ||

 

జయ రత్నవరాబద్ధకిరీటాక్రాంతమస్తక |

జయ పక్షిపతిచ్ఛాయానిరుద్ధారకరారుణ || ౧౦ ||

 

నమస్తే నరకారాతే నమస్తే మధుసూదన |

నమస్తే లలితాపాంగ నమస్తే నరకాంతక || ౧౧ ||

 

నమః పాపహరేశాన నమః సర్వభయాపహ | 

నమః సంభూతసర్వాత్మన్నమః సంభృతకౌస్తుభ || ౧౨ ||

 

నమస్తే నయనాతీత నమస్తే భయహారక

నమో విభిన్నవేషాయ నమః శ్రుతిపథాతిగ || ౧3 ||

 

నమస్త్రిమూర్తిభేదేన సర్గస్థిత్యంతహేతవే |

విష్ణవే త్రిదశారాతిజిష్ణవే పరమాత్మనే || ౧౪ ||

 

చక్రభిన్నారిచక్రాయ చక్రిణే చక్రవల్లభ | 

విశ్వాయ విశ్వవంద్యాయ విశ్వభూతానువర్తినే || ౧౫ ||

 

నమోస్తు యోగిధ్యేయాత్మన్నమో౬స్త్వధ్యాత్మిరూపిణే | 

భక్తిప్రదాయ భక్తానాం నమస్తే భక్తిదాయినే || ౧౬ ||

 

పూజనం హవనం చేజ్యా ధ్యానం పశ్చాన్నమస్క్రియా | 

దేవేశ కర్మ సర్వం మే భవేదారాధనం తవ || ౧౭ ||

 

ఇతి హవనజపార్చాభేదతో విష్ణుపూజా 

నియతహృదయకర్మా యస్తు మనీ చిరాయ | 

స ఖలు సకలకామాన్ ప్రాప్య కృష్ణాంతరాత్మా

జననమృతివిముక్తోఒ త్యుత్తమాం భక్తిమేతి || ౧౮ || 

 

గోగోపగోపికావీతం గోపాలం గోపు గోప్రదమ్ |

గోపైరీడ్యం గోసహస్రార్నౌమి గోకులనాయకమ్ || ౧౯ ||

 

ప్రీణయేదనయా స్తుత్యా జగన్నాథం జగన్మయమ్ | 

ధర్మార్థకామమోక్షాణామాప్తయే పురుషోత్తమః || ౨౦ ||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!